Surprise Me!

మహిళా సర్పంచ్ ని లాడ్జికి రమ్మని, ఎస్ఐ ఏడుకొండలు 'రేప్'యత్నం | Oneindia Telugu

2017-10-20 1 Dailymotion

Edukondalu, SI of Vutukuru in Kurnool district was tried to harm Sarpanch she escaped from him and complainted to police <br />ఇటీవల వివాహేతర సంబంధాలు, వివాహిత స్త్రీల పట్ల అసభ్య ప్రవర్తనతో పోలీసులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోను ఓ ఎస్సై ఏకంగా ఎ మహిళా సర్పంచ్ పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు వూటుకూరు సర్పంచ్ పద్మజను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.

Buy Now on CodeCanyon